Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Women Write Now - Season 2

SEE WINNERS

Share with friends

“ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మేము మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలు జరుపుకుందాము . ఈ సంవత్సరం లింగ సమానత్వాన్ని వేగవంతం చేసే చర్యకు పిలుపునిస్తున్నాం " #EachForEquals


ఈ ప్రత్యేక సందర్భాన మీ ముందుకు తీసుకొస్తున్నాం Women write up season 2 అన్ని వయసుల మహిళలు ఈ పోటీ లో పాల్గొనవచ్చు మిమ్మల్ని మీరు మరింత గొప్పగా మల్చుకునేందుకు మంచి అవకాశం ఈ వేదిక.


నియమాలు:


  • ఎలాంటి కధాంశం అయినా పర్లేదు
  • మీరు ఎలాంటి అంశాన్ని ఎంచుకున్నా అభ్యంతరం లేదు
  • విజేతలు ఎడిటోరియల్ స్కోర్ ఆధారంగా మరియు వారి రచనకు వచ్చే లైక్లు, వ్యూస్, ఓట్లు ఆధారంగా ప్రకటించబడతారు. 
  • పాల్గొనేవారు తమ సొంత రచనలు మాత్రమే పంపాలి , ఎన్ని రచనలైనా పంపచ్చు.
  • పదాల నియమం లేదు ఎన్ని పదాలైనా వాడచ్చు.


 


వర్గం:


  • కథలు
  • కవితలు
  • కోట్స్


 


భాషలు:


రచనలు మొత్తం పది భాషలలో ఏ భాషలలో అయినా ఒకటి లేదా అంత కన్నా ఎక్కువ పంపచ్చు- ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ,మరాఠీ,బెంగాలీ,గుజరాతీ, ఒడియా.

 


బహుమతులు:


  • ప్రతి భాషలో విజేతగా నిలిచినవారు ట్రోఫీ అందుకుంటారు
  • మొదటి రన్నర్ అప్ స్టోరీ మిర్రర్ లో gold membership గెలుచుకుంటారు.
  • రెండవ రన్నర్ అప్ స్టోరీ మిర్రర్ లో silver membership గెలుచుకుంటారు.
  • ఎంపిక చేసిన కథలు మరియు కవితలు స్టోరీమిర్రర్ వారిచే ఈ బుక్ లేదా పుస్తక రూపంలో తెచ్చే ఆలోచన ఉంది.
  • పాల్గొన్నవారందరికీ participation certificate ఇవ్వబడుతుంది.
  • కొన్ని ఉత్తమకథలు స్టోరీ మిర్రర్ బ్లాగ్ లో ప్రదర్శించబడుతుంది.


 


అర్హత:


Submission period: March 8, 2020 to May 8, 2020

Voting phase: May 25, 2020 to June 25, 2020

Result : July 2020




సంప్రదించండి:


ఈమెయిల్: neha@storymirror.com


ఫోన్ నెంబర్: +91 8452804735 (Monday to Friday and on 2nd, 4th and 5th Saturday) from 10.00 AM to 7.00 PM



Trending content
40 478

11 362