Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

వానలో తడవక

వానలో తడవక

1 min
254


అసలెందుకు మాటలు..చూపుల వానన తడవక..! 

ఏమిటో గొడవలు..కాస్త హాయిగ కన్నులు మూయక..!


ఎగాదిగా చూడాలను..ఆ కోరికకు సెలవివ్వవా.. 

తిరుగులేని తన ప్రేమకు..ఆలోచించక గులామవ్వక..! 


మువ్వ పలకరింపుతో..ఏకీభవించనీ గువ్వగుసగుస.. 

గుండె కోసి ఇచ్చేదేమిటి..తన దాహం తెలిసి తీర్చక..! 


ఊపిరి తాడును ఉరితాడుగా భావించడం దేనికి.. 

చెలిమిపూల తోటలాగ..మనస్సును పట్టి పెంచక..! 


ఉరుముకు భయపడు మేఘమసలు ఉంటుందేమిట.. 

మరలమరల కవ్వించే..భావమింత గమనించక..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance